Bigg Boss Telugu 7 Winner: బిగ్‌ బాస్‌ తెలుగు 7 సీజన్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌.. (2024)

Table of Contents
10:46 PM IST బిగ్‌ బాస్‌ తెలుగు 7 వ సీజన్‌ విన్నర్‌గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ నిలిచారు.. 10:28 PM IST నాగార్జున ఏవీ ప్రదర్శించిన బిగ్‌ బాస్‌ 10:24 PM IST టాప్‌ 2 ని తీసుకురావడానికి హౌజ్‌లోకి వెళ్లిన నాగార్జున 10:11 PM IST శివాజీ ఎలిమినేట్‌.. ప్రశాంత్‌ కన్నీళ్లు.. 10:06 PM IST `డెవిల్‌` కోసం బిగ్‌ బాస్‌కి వచ్చిన కళ్యాణ్‌ రామ్‌, సంయుక్త మీనన్‌ 9:50 PM IST యావర్‌ తెలివైన నిర్ణయం.. 15 లక్షలతో ఎలిమినేట్‌ 9:37 PM IST గోల్డెన్‌ సూట్‌కేస్‌ తో లోపలికి వెళ్లిన అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ 9:19 PM IST టాప్‌ 5నుంచి ప్రియాంక ఎలిమినేటెడ్‌.. 9:13 PM IST బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి రవితేజ ఎంట్రీ.. ఆఫర్‌ ఇవ్వగానే హౌజ్‌ ని వదిలేసేందుకు అమర్‌ రెడీ 9:01 PM IST అర్జున్‌ కి జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చిన నాగ్‌.. ఎమోషనల్‌ 8:33 PM IST అర్జున్‌ ఎలిమినేట్‌ 8:32 PM IST ఎలిమినేషన్‌ కోసం లోపలికి వెళ్లిన సుమ ట్విస్ట్.. 8:26 PM IST `బబుల్ గమ్‌ ` హీరోహీరోయిన్లతో బిగ్‌ బాస్‌ ఈవెంట్‌కి వచ్చిన సుమ.. 8:20 PM IST బిగ్‌ బాస్ తెలుగు 7 ట్రోఫీని పరిచయం చేసిన నాగార్జున 8:01 PM IST మాస్‌ డాన్సుతో ఊపేసిన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌... 7:58 PM IST టాప్‌ 6 కంటెస్టెంట్ల విన్నింగ్‌ స్పీచ్‌ నవ్వులే నవ్వులు 7:48 PM IST బిగ్‌ బాస్‌ 7 సీజన్‌ ఏవీ చూసి తేజ కన్నీళ్లు.. 7:35 PM IST హౌజ్‌లో యావర్‌, శివాజీ, ప్రియాంక, అమర్‌దీప్‌, ప్రశాంత్‌, అర్జున్‌ దుమ్ము రేపే డాన్సు పర్ ఫెర్మెన్స్ 7:32 PM IST భోలే హిలేరియస్‌ వీడియో.. ఈవెంట్‌లో నవ్వులే నవ్వులు.. 7:25 PM IST లక్షల మందికి తెలిశాం.. పొలం పని చేసుకోకుండా చేస్తున్నారు.. పల్లవి ప్రశాంత్‌ పేరెంట్స్ ఎమోషనల్‌ 7:23 PM IST లైఫే మారిపోయింది.. అశ్విని, శుభ శ్రీ, గౌతమ్‌, శోభా శెట్టి ఆనందం.. 7:13 PM IST నాకు 15 సినిమా ఆఫర్లు వచ్చాయి.. టేస్టీ తేజ ఎమోషనల్‌ కామెంట్స్

Dec 17, 2023, 10:55 PM IST

Bigg Boss Telugu 7 Winner: బిగ్‌ బాస్‌ తెలుగు 7 సీజన్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌.. (1)

బిగ్‌ బాస్‌ తెలుగు 7 గ్రాండ్‌ ఫినాలే సెర్మనీ గ్రాండ్‌గా ముగిసింది. ఈ సీజన్‌ విన్నర్‌గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ నిలిచాడు. ప్రశాంత్‌కి ట్రోఫీ అందించారు నాగార్జున. కామన్‌ మ్యాన్‌ నుంచి బిగ్‌ బాస్‌ విన్నర్‌గా నిలిచిన ప్రశాంత్‌ చరిత్ర సృష్టించాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Live Post

10:46 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 7 వ సీజన్‌ విన్నర్‌గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ నిలిచారు..

బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌ విన్నర్‌గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ నిలిచారు. అమర్‌, ప్రశాంత్‌ మధ్య పోటీ నెలకొనగా, విన్నర్‌ని నాగార్జున నిర్ణయించారు. ఎన్నడూ లేని విధంగా కామన్‌ మ్యాన్‌ బిగ్‌ బాస్‌ టైటిల్‌ విన్నర్‌ కావడం విశేషం.

10:28 PM IST

నాగార్జున ఏవీ ప్రదర్శించిన బిగ్‌ బాస్‌

ఇప్పటి వరకు అందరు కంటెస్టెంట్ల ఏవీలను చూపించిన బిగ్‌ బాస్‌.. ఇక ఫైనల్‌గా హోస్ట్ నాగార్జున ఏవీని ప్రదర్శించారు. ఆద్యంతం ఆసక్తికరంగా, ఎమోషనల్‌గా సాగడం విశేష

10:24 PM IST

టాప్‌ 2 ని తీసుకురావడానికి హౌజ్‌లోకి వెళ్లిన నాగార్జున

ప్రస్తుతం హౌజ్‌లో పల్లవి ప్రశాంత్‌, అమర్‌ దీప్‌ ఉన్నారు. వీరిని స్టేజ్‌పైకి తీసుకొచ్చేందుకు నాగార్జున హౌజ్‌లోకి వెళ్లారు. వారిద్దరికి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పబోతున్నారు.

10:11 PM IST

శివాజీ ఎలిమినేట్‌.. ప్రశాంత్‌ కన్నీళ్లు..

బిగ్‌ బాస్‌ తెలుగు 7 షో నుంచి మూడో స్థానంలో శివాజీ ఎలిమినేట్‌ అయ్యాడు. కళ్యాణ్‌ రామ్‌ ఎలిమినేషన్‌ని నిర్ణయించారు. శివాజీ ఎలిమినేట్‌ అయ్యాక హౌజ్‌కి దెండం పెట్టాడు. అంతేకాదు శివాజీ ఎలిమినేట్‌ అయ్యాక పల్లవి ప్రశాంత్‌ కన్నీళ్లు ప

10:06 PM IST

`డెవిల్‌` కోసం బిగ్‌ బాస్‌కి వచ్చిన కళ్యాణ్‌ రామ్‌, సంయుక్త మీనన్‌

కళ్యాణ్‌ రామ్‌, సంయుక్త మీనన్‌ కలిసి `డెవిల్‌` చిత్రంలో నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం బిగ్‌ బాస్‌కి వచ్చారు. చిత్ర ట్రైలర్‌ ప్రదర్శించారు. చిత్ర విశేష

9:50 PM IST

యావర్‌ తెలివైన నిర్ణయం.. 15 లక్షలతో ఎలిమినేట్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 7 వ సీజన్‌లో టాప్‌ 4లో యావర్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. అయితే అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ ఆఫర్‌ చేసిన 15 లక్షలు తీసుకుని ఆయన హౌజ్‌ని వీడారు. తమ సోదరుల అభిప్రాయం మేరకు యావర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి తెలివైన నిర్ణయం తీసుకున్నాడు యావర్‌

9:37 PM IST

గోల్డెన్‌ సూట్‌కేస్‌ తో లోపలికి వెళ్లిన అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌

నాగార్జున, అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ హీరోలుగా నటించిన ` నా సామి రంగా` చిత్రం ప్రమోషన్‌లో భాగంగా టీమ్‌ బిగ్‌ బాస్‌ షోకి వచ్చారు. టీజర్‌ని ప్రదర్శించారు. చిత్ర విశేషాలను తెలిపారు దర్శకుడు. చివరికి అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ గోల్డెన్‌ సూట్‌కేసుతో హౌజ్‌లోకి వెళ్లారు. ప్రస్తుతం హౌజ్‌లో శివాజీ, ప్రశాంత్‌, యావర్‌, అమర్‌ ఉన్నారు. వీరిలో ఒకరిని బయటకు తీసుకురాబోతున్నారు. డబ్బుకి టెంప్ట్ అవుతారా?

9:19 PM IST

టాప్‌ 5నుంచి ప్రియాంక ఎలిమినేటెడ్‌..

మాస్‌ మహారాజా రవితేజ హౌజ్‌లోకి వచ్చి సందడి చేశాడు. వెళ్తూ వెళ్తూ ఎలిమినేషన్‌ చేశాడు. టాప్‌ 5లో ఉన్న ప్రియాంక జైన్‌ని ఎలిమినేట్‌ చేశ

9:13 PM IST

బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి రవితేజ ఎంట్రీ.. ఆఫర్‌ ఇవ్వగానే హౌజ్‌ ని వదిలేసేందుకు అమర్‌ రెడీ

బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి మాస్‌ మహారాజా రవితేజ ఎంట్రీ ఇచ్చారు. `ఈగల్‌` చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆయన ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సందర్భంగా అమర్‌.. రవితేజ ని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు. రవితేజ సినిమాలో ఆఫర్‌ అనగానే హౌజ్‌ని వీడేందుకు సిద్ధ

9:01 PM IST

అర్జున్‌ కి జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చిన నాగ్‌.. ఎమోషనల్‌

ఎక్స్ హౌజ్‌ మేట్స్ కి వారి లక్షణాలు, వారి అలవాట్లని బట్టి అవార్డులు ఇచ్చారు నాగ్‌. అయితే ఇందులో అర్జున్‌కి స్పెషల్‌ అవార్డు దక్కింది. తన భార్య ప్రెగ్నెంట్‌తో ఉన్న నేపథ్యంలో టీషర్ట్ పై చిన్నారి స్కాన్‌ని ఫోటో ప్రింట్‌ తీయించి గిఫ్ట్ గా ఇచ్చారు. దీంతో అర్జున్‌తోపాటు ఆయన భార్య కూడా ఎమోషనల్‌

8:33 PM IST

అర్జున్‌ ఎలిమినేట్‌

టాప్‌ 6 కంటెస్టెంట్ల నుంచి అర్జున్‌ని ఎలిమినేట్‌ చేసిం

8:32 PM IST

ఎలిమినేషన్‌ కోసం లోపలికి వెళ్లిన సుమ ట్విస్ట్..

హౌజ్‌లో ఉన్న ఆరుగురు సభ్యుల నుంచి ఒకరిని ఎలిమినేట్‌ చేయడానికి యాంకర్‌ సుమ లోపలికి వెళ్లింది. ఎవరిని తీసుకొస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఆమె చివర్లో ట్విస్ట్ ఇచ్చింది. రోబోని తీసుకొచ్చి, దాని ద్వారా ఎలిమినేషన్‌ చేయించింది.

8:26 PM IST

`బబుల్ గమ్‌ ` హీరోహీరోయిన్లతో బిగ్‌ బాస్‌ ఈవెంట్‌కి వచ్చిన సుమ..

బిగ్‌ బాస్‌ తెలుగు 7 షోలోకి యాంకర్‌ సుమ, తన కొడుకుతోపాటు వచ్చింది. సుమ కొడుకు రోషన్‌ `బబుల్‌ గమ్‌` చిత్రంలో నటించారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా కాసేపు మెరిశారు. ఈ సందర్భంగా నాగ్‌, సుమ మధ్య ఫన్నీ కన్వర్జేషన్‌

8:20 PM IST

బిగ్‌ బాస్ తెలుగు 7 ట్రోఫీని పరిచయం చేసిన నాగార్జున

బిగ్‌ బాస్‌ షోలో ట్రోఫి విన్నింగ్‌ కోసమే కంటెస్టెంట్లు పోరాడుతుంటారు. ఈ ఏడో సీజన్‌ బిగ్‌ బాస్‌ ట్రోఫీ ఎలా ఉంటుందో చూపించారు నాగార్జున

8:01 PM IST

మాస్‌ డాన్సుతో ఊపేసిన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌...

చాలా రోజుల తర్వాత ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 7 గ్రాండ్‌ ఫినాలే ఈవెంట్‌ని ఊపేసింది. తన దైన మాస్‌ డాన్సు పర్‌ఫెర్మెన్స్ లతో ఉర్రూతలూగించింది. ఈవెంట్‌కి కొత్త ఊపు తీసుకొచ్చింది.

7:58 PM IST

టాప్‌ 6 కంటెస్టెంట్ల విన్నింగ్‌ స్పీచ్‌ నవ్వులే నవ్వులు

ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న టాప్‌ 6 కంటస్టెంట్లు విన్నింగ్‌ స్పీచ్‌ ఇవ్వాలని చెప్పారు నాగార్జున. దీంతో ఒకరిలా మరొకరు చేసి చూపించాల్సి ఉంటుంది. ఇందులో వారి స్పీచ్‌లు ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగాయి.

7:48 PM IST

బిగ్‌ బాస్‌ 7 సీజన్‌ ఏవీ చూసి తేజ కన్నీళ్లు..

బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ పూర్తి షో ఏవీ చూపించారు నాగార్జున. ఇది ఆద్యంతం ఎమోషనల్‌గా సాగింది. నవ్వించింది. ఏడిపించింది. దీంతో అది చూసిన టేస్టీ తేజ కన్నీళ్లు పెట్టుకున్నారు. బ్యూటీఫుల్‌ జర్నీ అంటూ ఆయన ఎమోషనల్‌

7:35 PM IST

హౌజ్‌లో యావర్‌, శివాజీ, ప్రియాంక, అమర్‌దీప్‌, ప్రశాంత్‌, అర్జున్‌ దుమ్ము రేపే డాన్సు పర్ ఫెర్మెన్స్

ఓ వైపు ఎలిమినేట్‌ అయిన డాన్సు పర్‌ఫెర్మెన్స్ లే కాదు, హౌజ్‌లో టాప్‌ 6 లో ఉన్న హౌజ్‌ మేట్స్ కూడా డాన్సు పర్‌ఫెర్మెన్స్ లతో ఉర్రూతలూగించారు. యావర్‌, శివాజీ, ప్రియాంక, పల్లవి ప్రశాంత్‌, అర్జున్‌, అమర్‌ దీప్‌లు తమదైన పాటలతో డాన్సులు చేసి మెప్పించారు. ఫినాలేకి మరింత ఊపు తీసుకొచ

7:32 PM IST

భోలే హిలేరియస్‌ వీడియో.. ఈవెంట్‌లో నవ్వులే నవ్వులు..

బిగ్‌ బాస్‌ షోలో భోలే ఫన్నీ వీడియో చూపించాడు నాగార్జున. అంతా టెన్షన్‌ గా ఉన్నారని, రిలీఫ్‌ కోసం ఓ ఫన్నీ వీడియో చూపించారు. ఇందులో భోలే ఓ టాస్క్ కోసం రెడీ అయ్యే క్రమంలో మైక్‌ని తనకు చుట్టుకునేందుకు ఇబ్బంది పడే వీడియో హిలేరియస్‌గా నవ్వులు పూయించింది. దీంతో ఈవెంట్‌ మొత్తం నవ్వులు విరిసాయి. ఈ సందర్భంగా మరోసారి భోలే చేసి చూపించాడు. అంతేకాదు తన కెరీర్‌ బాగుందని, కంటెస్టెంట్లతో పాటని షూట్‌ చేసినట్టు చెప్పారు. మరో పాట పాడి

7:25 PM IST

లక్షల మందికి తెలిశాం.. పొలం పని చేసుకోకుండా చేస్తున్నారు.. పల్లవి ప్రశాంత్‌ పేరెంట్స్ ఎమోషనల్‌

ముందు తాము ఎవరికీ తెలియమని, ఇప్పుడు తాము లక్షల మందికి తెలిశామని ఆనందం వ్యక్తం చేశారు పల్లవి ప్రశాంత్‌ పేరెంట్స్. తమకు ఇది ఏం తెలియదని, ఇప్పుడు తమని చూసేందుకు అందరు వస్తున్నారని, పొలం పనులు చేసుకోనివ్వడం లేదన్నారు. ఇంతటి పేరు రావడం ఆనందంగా ఉందని వారు ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశ

7:23 PM IST

లైఫే మారిపోయింది.. అశ్విని, శుభ శ్రీ, గౌతమ్‌, శోభా శెట్టి ఆనందం..

బిగ్‌ బాస్‌ షోకి వెళ్లి వచ్చాక తమ లైఫ్‌ మారిపోయిందన్నారు కంటెస్టెంట్లు. దామిని, అశ్విని, శోభా శెట్టి, శుభ శ్రీ వంటి వారు తమ ఆనందాన్ని వెళ్లడించారు. తనకు యానిమల్‌ సినిమాకి కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చిందని, సినిమా ఆఫర్లు వస్తున్నాయని సందీప్‌ మాస్టర్‌ తె

7:13 PM IST

నాకు 15 సినిమా ఆఫర్లు వచ్చాయి.. టేస్టీ తేజ ఎమోషనల్‌ కామెంట్స్

బిగ్‌ బాస్‌ తెలుగు 7 సీజన్‌ తర్వాత తన లైఫ్‌ మారిపోయిందన్నారు టేస్టీ తేజ. తనకు 15 సినిమా ఆఫర్లు వచ్చాయన్నారు. అంతేకాదు అంతకు ముందు తాను సంపాదించింది ఓ ఎత్తైతే, ఈ ఆరువారాల్లో దాన్ని మించి సంపాదించాను అని తెలిపారు. తన డాన్సు బాగా పాపులర్‌ అయ్యిందని చెప్పారు.

బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌ విన్నర్‌గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ నిలిచారు. అమర్‌, ప్రశాంత్‌ మధ్య పోటీ నెలకొనగా, విన్నర్‌ని నాగార్జున నిర్ణయించారు. ఎన్నడూ లేని విధంగా కామన్‌ మ్యాన్‌ బిగ్‌ బాస్‌ టైటిల్‌ విన్నర్‌ కావడం విశేషం.

ఇప్పటి వరకు అందరు కంటెస్టెంట్ల ఏవీలను చూపించిన బిగ్‌ బాస్‌.. ఇక ఫైనల్‌గా హోస్ట్ నాగార్జున ఏవీని ప్రదర్శించారు. ఆద్యంతం ఆసక్తికరంగా, ఎమోషనల్‌గా సాగడం విశేష

ప్రస్తుతం హౌజ్‌లో పల్లవి ప్రశాంత్‌, అమర్‌ దీప్‌ ఉన్నారు. వీరిని స్టేజ్‌పైకి తీసుకొచ్చేందుకు నాగార్జున హౌజ్‌లోకి వెళ్లారు. వారిద్దరికి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పబోతున్నారు.

బిగ్‌ బాస్‌ తెలుగు 7 షో నుంచి మూడో స్థానంలో శివాజీ ఎలిమినేట్‌ అయ్యాడు. కళ్యాణ్‌ రామ్‌ ఎలిమినేషన్‌ని నిర్ణయించారు. శివాజీ ఎలిమినేట్‌ అయ్యాక హౌజ్‌కి దెండం పెట్టాడు. అంతేకాదు శివాజీ ఎలిమినేట్‌ అయ్యాక పల్లవి ప్రశాంత్‌ కన్నీళ్లు ప

కళ్యాణ్‌ రామ్‌, సంయుక్త మీనన్‌ కలిసి `డెవిల్‌` చిత్రంలో నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం బిగ్‌ బాస్‌కి వచ్చారు. చిత్ర ట్రైలర్‌ ప్రదర్శించారు. చిత్ర విశేష

బిగ్‌ బాస్‌ తెలుగు 7 వ సీజన్‌లో టాప్‌ 4లో యావర్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. అయితే అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ ఆఫర్‌ చేసిన 15 లక్షలు తీసుకుని ఆయన హౌజ్‌ని వీడారు. తమ సోదరుల అభిప్రాయం మేరకు యావర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి తెలివైన నిర్ణయం తీసుకున్నాడు యావర్‌

నాగార్జున, అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ హీరోలుగా నటించిన ` నా సామి రంగా` చిత్రం ప్రమోషన్‌లో భాగంగా టీమ్‌ బిగ్‌ బాస్‌ షోకి వచ్చారు. టీజర్‌ని ప్రదర్శించారు. చిత్ర విశేషాలను తెలిపారు దర్శకుడు. చివరికి అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ గోల్డెన్‌ సూట్‌కేసుతో హౌజ్‌లోకి వెళ్లారు. ప్రస్తుతం హౌజ్‌లో శివాజీ, ప్రశాంత్‌, యావర్‌, అమర్‌ ఉన్నారు. వీరిలో ఒకరిని బయటకు తీసుకురాబోతున్నారు. డబ్బుకి టెంప్ట్ అవుతారా?

మాస్‌ మహారాజా రవితేజ హౌజ్‌లోకి వచ్చి సందడి చేశాడు. వెళ్తూ వెళ్తూ ఎలిమినేషన్‌ చేశాడు. టాప్‌ 5లో ఉన్న ప్రియాంక జైన్‌ని ఎలిమినేట్‌ చేశ

బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి మాస్‌ మహారాజా రవితేజ ఎంట్రీ ఇచ్చారు. `ఈగల్‌` చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆయన ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సందర్భంగా అమర్‌.. రవితేజ ని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు. రవితేజ సినిమాలో ఆఫర్‌ అనగానే హౌజ్‌ని వీడేందుకు సిద్ధ

ఎక్స్ హౌజ్‌ మేట్స్ కి వారి లక్షణాలు, వారి అలవాట్లని బట్టి అవార్డులు ఇచ్చారు నాగ్‌. అయితే ఇందులో అర్జున్‌కి స్పెషల్‌ అవార్డు దక్కింది. తన భార్య ప్రెగ్నెంట్‌తో ఉన్న నేపథ్యంలో టీషర్ట్ పై చిన్నారి స్కాన్‌ని ఫోటో ప్రింట్‌ తీయించి గిఫ్ట్ గా ఇచ్చారు. దీంతో అర్జున్‌తోపాటు ఆయన భార్య కూడా ఎమోషనల్‌

టాప్‌ 6 కంటెస్టెంట్ల నుంచి అర్జున్‌ని ఎలిమినేట్‌ చేసిం

హౌజ్‌లో ఉన్న ఆరుగురు సభ్యుల నుంచి ఒకరిని ఎలిమినేట్‌ చేయడానికి యాంకర్‌ సుమ లోపలికి వెళ్లింది. ఎవరిని తీసుకొస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఆమె చివర్లో ట్విస్ట్ ఇచ్చింది. రోబోని తీసుకొచ్చి, దాని ద్వారా ఎలిమినేషన్‌ చేయించింది.

బిగ్‌ బాస్‌ తెలుగు 7 షోలోకి యాంకర్‌ సుమ, తన కొడుకుతోపాటు వచ్చింది. సుమ కొడుకు రోషన్‌ `బబుల్‌ గమ్‌` చిత్రంలో నటించారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా కాసేపు మెరిశారు. ఈ సందర్భంగా నాగ్‌, సుమ మధ్య ఫన్నీ కన్వర్జేషన్‌

బిగ్‌ బాస్‌ షోలో ట్రోఫి విన్నింగ్‌ కోసమే కంటెస్టెంట్లు పోరాడుతుంటారు. ఈ ఏడో సీజన్‌ బిగ్‌ బాస్‌ ట్రోఫీ ఎలా ఉంటుందో చూపించారు నాగార్జున

చాలా రోజుల తర్వాత ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 7 గ్రాండ్‌ ఫినాలే ఈవెంట్‌ని ఊపేసింది. తన దైన మాస్‌ డాన్సు పర్‌ఫెర్మెన్స్ లతో ఉర్రూతలూగించింది. ఈవెంట్‌కి కొత్త ఊపు తీసుకొచ్చింది.

ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న టాప్‌ 6 కంటస్టెంట్లు విన్నింగ్‌ స్పీచ్‌ ఇవ్వాలని చెప్పారు నాగార్జున. దీంతో ఒకరిలా మరొకరు చేసి చూపించాల్సి ఉంటుంది. ఇందులో వారి స్పీచ్‌లు ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగాయి.

బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ పూర్తి షో ఏవీ చూపించారు నాగార్జున. ఇది ఆద్యంతం ఎమోషనల్‌గా సాగింది. నవ్వించింది. ఏడిపించింది. దీంతో అది చూసిన టేస్టీ తేజ కన్నీళ్లు పెట్టుకున్నారు. బ్యూటీఫుల్‌ జర్నీ అంటూ ఆయన ఎమోషనల్‌

ఓ వైపు ఎలిమినేట్‌ అయిన డాన్సు పర్‌ఫెర్మెన్స్ లే కాదు, హౌజ్‌లో టాప్‌ 6 లో ఉన్న హౌజ్‌ మేట్స్ కూడా డాన్సు పర్‌ఫెర్మెన్స్ లతో ఉర్రూతలూగించారు. యావర్‌, శివాజీ, ప్రియాంక, పల్లవి ప్రశాంత్‌, అర్జున్‌, అమర్‌ దీప్‌లు తమదైన పాటలతో డాన్సులు చేసి మెప్పించారు. ఫినాలేకి మరింత ఊపు తీసుకొచ

బిగ్‌ బాస్‌ షోలో భోలే ఫన్నీ వీడియో చూపించాడు నాగార్జున. అంతా టెన్షన్‌ గా ఉన్నారని, రిలీఫ్‌ కోసం ఓ ఫన్నీ వీడియో చూపించారు. ఇందులో భోలే ఓ టాస్క్ కోసం రెడీ అయ్యే క్రమంలో మైక్‌ని తనకు చుట్టుకునేందుకు ఇబ్బంది పడే వీడియో హిలేరియస్‌గా నవ్వులు పూయించింది. దీంతో ఈవెంట్‌ మొత్తం నవ్వులు విరిసాయి. ఈ సందర్భంగా మరోసారి భోలే చేసి చూపించాడు. అంతేకాదు తన కెరీర్‌ బాగుందని, కంటెస్టెంట్లతో పాటని షూట్‌ చేసినట్టు చెప్పారు. మరో పాట పాడి

ముందు తాము ఎవరికీ తెలియమని, ఇప్పుడు తాము లక్షల మందికి తెలిశామని ఆనందం వ్యక్తం చేశారు పల్లవి ప్రశాంత్‌ పేరెంట్స్. తమకు ఇది ఏం తెలియదని, ఇప్పుడు తమని చూసేందుకు అందరు వస్తున్నారని, పొలం పనులు చేసుకోనివ్వడం లేదన్నారు. ఇంతటి పేరు రావడం ఆనందంగా ఉందని వారు ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశ

బిగ్‌ బాస్‌ షోకి వెళ్లి వచ్చాక తమ లైఫ్‌ మారిపోయిందన్నారు కంటెస్టెంట్లు. దామిని, అశ్విని, శోభా శెట్టి, శుభ శ్రీ వంటి వారు తమ ఆనందాన్ని వెళ్లడించారు. తనకు యానిమల్‌ సినిమాకి కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చిందని, సినిమా ఆఫర్లు వస్తున్నాయని సందీప్‌ మాస్టర్‌ తె

బిగ్‌ బాస్‌ తెలుగు 7 సీజన్‌ తర్వాత తన లైఫ్‌ మారిపోయిందన్నారు టేస్టీ తేజ. తనకు 15 సినిమా ఆఫర్లు వచ్చాయన్నారు. అంతేకాదు అంతకు ముందు తాను సంపాదించింది ఓ ఎత్తైతే, ఈ ఆరువారాల్లో దాన్ని మించి సంపాదించాను అని తెలిపారు. తన డాన్సు బాగా పాపులర్‌ అయ్యిందని చెప్పారు.

Recent Stories

టీటీడీ కొత్త ఈవో నియామకం.. అన్నట్లుగా ప్రక్షాళన మొదలుపెట్టిన చంద్రబాబు
విజయవాడ నుంచి ముంబయికి నూతన విమాన సర్వీస్‌... ఫలించిన ఎంపీ బాలశౌరి కృషి
పవన్‌ను కాదని అనితకు హోం శాఖ... ఎందుకో తెలుసా..?
ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్
దొంగ పనిచేసిన ఉద్యోగులపై వేటు... సిమ్యులేటెడ్‌ కీబోర్డు యాక్టివిటీ గుర్తించి కఠిన చర్యలు

Recent Videos

జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు.. చచ్చేవరకు కొట్టాలి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు సీక్రెట్ మీటింగ్ లో చర్చ
చంద్రబాబు, పవన్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఇక్కడికి రావాలనుకున్నా.. తిరుమలలో సీఎం రమేష్ కామెంట్స్ చూడండి
తిరుమల శ్రీవారి సేవలో RRR.. మొక్కు తీర్చుకుని అభిమానులని ఎలా పలకరిస్తున్నారో చూడండి
వికలాంగుడని నా కొడకుని ఎక్కించుకోవడంలేదు.. బస్సుకు అడ్డంగా కూర్చుని మహిళ నిరసన...
అమ్మ పాటతో ఆకట్టుకుంటున్న చిన్నారి.. ఎంత చక్కగా పాడుతుందో చూడండి..
Bigg Boss Telugu 7  Winner: బిగ్‌ బాస్‌ తెలుగు 7 సీజన్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌.. (2024)
Top Articles
Latest Posts
Article information

Author: Carmelo Roob

Last Updated:

Views: 5515

Rating: 4.4 / 5 (65 voted)

Reviews: 80% of readers found this page helpful

Author information

Name: Carmelo Roob

Birthday: 1995-01-09

Address: Apt. 915 481 Sipes Cliff, New Gonzalobury, CO 80176

Phone: +6773780339780

Job: Sales Executive

Hobby: Gaming, Jogging, Rugby, Video gaming, Handball, Ice skating, Web surfing

Introduction: My name is Carmelo Roob, I am a modern, handsome, delightful, comfortable, attractive, vast, good person who loves writing and wants to share my knowledge and understanding with you.